హాస్యాంజలికి స్వాగతం...

లాంఛనాలు

2, ఏప్రిల్ 2013, మంగళవారం

"అల్లుడుగారూ.. కట్నం విషయం కుదిరింది కాబట్టి లాంఛనాల విషయం మాట్లాడుకుందాం. Scooter, Colour TV, ఇవ్వాలనుకుంటున్నాం ఏవంటారు?" కాబోయే అల్లుడిని అదిగాడు రామనాధం.

"ఎందుకండీ నా కలాంటివేమీ వద్దు. ఒక Washing machine,Mixer  ఇప్పించండి చాలు. నాకు పని తప్పుతుంది" అనాడుముందుచూపుతోనారాయణ.

2 చిరు నవ్వులు:

ప్రేమతో నీ కోసం 4 జూన్, 2013 2:47:00 PM  

Hai...Meeru raasina HASYANJALI Chala bhagundi...Sai reddy

అజ్ఞాత,  15 జూన్, 2013 8:01:00 AM  

bhale undandi mee joke

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.