"
సిగ్గులేని వెధవా!
ఆ ఎదురింట్లో అనూరాధను చూడు. 95 percent
తెచ్చుకుంది.
నువ్వు డిమ్కాకొట్టావు.
అసలా అనూరాధ...."
కొడుకిని చేతులతో పైకెత్తి
కేకలేస్తున్నాడు కోదండం.
"
ఎందుకు పదిసార్లు అనూరాధ, అనూరాధ అని జపం చేస్తావు. ఆ అనూరాధను “చూసి చూసే” ఈ గతి పట్టాను"
చెప్పాడు కొడుకు.
0 చిరు నవ్వులు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి