వెంట్రుక చెప్పిన నిజం
30, డిసెంబర్ 2012, ఆదివారం

"ఇవాళ వంట అమ్మా చేసిందా నాన్న?" అడిగాడు హైటెక్ కొడుకు.
"ఎలా కనుక్కున్నావురా?" అడిగాడు తండ్రి.
"పిజ్జాలో పొడవాటి వెంట్రుక వచ్చింది. మీది బట్టతల కదా" చెప్పాడు సుపుత్రుడు

"సిగ్గులేని వెధవా! ఆ ఎదురింట్లో అనూరాధను చూడు. 95 percent తెచ్చుకుంది. నువ్వు డిమ్కాకొట్టావు. అసలా అనూరాధ...."ఈ పేజి మొదటికి వెళ్ళండి.