నాదస్వరవిద్వంసుడునారదన్వరండాలోకూర్చునిప్రాక్టీస్చేస్తున్నాడు. ఓ పాప వచ్చి నమస్కరించింది.
"శుభమస్తు.. ఏం పాప నాదస్వరంనేర్చుకుంటావా? నెలకునాలుగువందలౌతుంది" అన్నాడునారదన్.
"లేదంకుల్.. నాబెలూన్ఎంతసేపుఊదినాగాలిపోవడంలేదు. కొంచెంగాలిఊదిపెడతారేమోననివచ్చాను" అన్నది.
ఒకపెద్దభవనంమంటల్లోఆహుతైపోతున్నది. అప్పారావుఅటుగావెళ్తున్నాడు.
"అయ్యో..... అయ్యో... ఆభవనంఅలాకాలిపోతుంటేఅలాచోద్యంచూస్తారేంటి. వెంటనే Fire stationకి phone చెయ్యండి" అరిచాడు.
"ఆకాలిపోయేది Fire Stationఏనాయనా" బదులిచ్చాడోఆసామి.
ఓ లారిడ్రైవర్, క్లీనర్ మ్యూజియం చూడడానికి వెళ్లారు. అక్కడో అస్థిపంజరం వేలడదిసి ఉంది. దాని కింద 1547 B.C.అని రాసి ఉంది. ఎంట్రోయ్ మొన్న లారి కిందపడి చచ్చిపోయినోడు ఈడేనా గుసగుసగా అన్నాడు డ్రైవర్. అవునవును.....లారినేంబరుకూడారాశారు అని డ్రైవర్ను బయటకి లాక్కొచ్చాడు క్లీనర్.
తొందరగా రొండో అంతస్తుకి వెళ్లి ఆ పైల్ తీసుకురా బాయ్‌తో అన్నాడు పదో అంతస్తులో మీటింగ్‌లో ఉన్న రమేష్.
అర్ధ గంట తరువాత అలసిపోయి వచ్చాడు బాయ్.
అర్జెంట్‌గా రమ్మంటే ఇంత ఆలస్యమా... ఏం జరిగింది అని అడిగాడు రమేష్.
తొందరగానే లిప్ట్ దగ్గరికి వెళ్లాను సార్. కానీ లిప్ట్‌లో ఎమర్జెన్సీలో పక్కనున్న నిచ్చెనను
ఉపయెగించండి అని రాసుంది. అందుకే......