హాస్యాంజలికి స్వాగతం...

కాకి గోల

21, అక్టోబర్ 2010, గురువారం

అక్కడో రెండు కాకులు వాలాయి. వాటిని చూసిన ఇద్దరు మగువల మధ్య జరిగిన సంభాషణ ఇది.
ప్రణిత: అది ఆడ కాకి, ఇది మగ కాకి తెలుసా ?
హరిత: నీకెలా తెలుసు ?
ప్రణిత: అక్కడున్నదేమో చీర పైన వాలింది, ఇక్కడున్నది షర్ట్ పైన వాలింది.


గమనిక: దయచేసి ఆడవాళ్ళు సరదాగ తీసుకొండి.

2 చిరు నవ్వులు:

Seenu,  21 అక్టో, 2010 8:15:00 PM  

wow....

you are introducing nice one's. Do write frequently.

Telugu Cartoon 24 ఫిబ్ర, 2011 3:52:00 AM  

మీ ఇరుగు పొరుగు హాస్యం చాలాబాగుంది.
నవ్వకుండా ఉండలేక పోయాను. మంచి హాస్యం అందిచడంలో
మీరు చేస్తున్న కృషి కి ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.