బెలూన్
18, నవంబర్ 2012, ఆదివారం
"శుభమస్తు.. ఏం పాప నాదస్వరం నేర్చుకుంటావా? నెలకు నాలుగు వందలౌతుంది" అన్నాడు నారదన్.
"లేదంకుల్.. నా బెలూన్ ఎంతసేపు ఊదినా గాలి పోవడం లేదు. కొంచెం గాలి ఊది పెడతారేమోనని వచ్చాను" అన్నది.
"పెళ్ళై ఏభై ఏళ్ళు కాపురం చేసిన తరువాత ఇప్పుడు భార్యకు విడకులివ్వాలనుకుంటున్నారా? నాలుగైదేళ్ళలో మీరు కూడా చావబోతున్నారు?" కోపంగా అడిగాడు Judge.
"బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేం ?" అడిగింది టీచర్ స్టూడెంట్ని
"ఏమిటండీ.... suitcase నిండా బట్టలన్నీ సర్దుకుని వెళ్తుతున్నారు. ఏదైనా campకా?" అడిగింది ఉమ భర్తని.
"రెండు గంటల నుంచి నీతో మాట్లాడుతుంటే అస్సలు కాలం తెలియడం లేదు. నా తలనొప్పంతా మాయమైపోయింది." అన్నడు ధర్మారావు.
పిల్లలను పరిచయం చేసుకుంటున్నాడు కొత్త మాస్టారు
"విద్యార్థులూ మీకు మీ స్కూలులో ఎవరంటే ఇష్టం?" అని అడిగారు డీఇఏ విద్యార్థుల్నిఈ పేజి మొదటికి వెళ్ళండి.